Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AI ఖర్చుల భారం.. జోహోలో ఈ ఏడాది వేతన పెంపునకు విరామం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 9:55 AM జాతీయంGeneral
AI ఖర్చుల భారం.. జోహోలో ఈ ఏడాది వేతన పెంపునకు విరామం - Udayam
ఏఐ మౌలిక సదుపాయాల వ్యయం పెరగడంతో జోహో కార్పొరేషన్‌ ఈ ఏడాది ఉద్యోగుల వార్షిక వేతన పెంపునకు విరామం ఇచ్చింది. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో నెలకొన్న అనిశ్చితి కూడా ఈ నిర్ణయానికి కారణమని ఆయన తెలిపారు. పెరుగుతున్న వ్యయాలను నియంత్రించేందుకు మార్కెటింగ్‌ ఖర్చులను సైతం తగ్గించినట్లు వివరించారు.

Comments

G
Loading comments...