వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ స్టేడియంలో బుధవారం భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, 40 వేల మంది ప్రేక్షకులు రానుండటంతో పోలీసులు భారీ భద్రత, ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. జైన్ ప్రాపర్టీస్, మోడ్రన్ బేకరీ, ఎన్జీఆర్ఐ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

