Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్నం వేధింపులకు మరో యువతి బలి

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 10:01 AM విశాఖపట్నంGeneral
కట్నం వేధింపులకు మరో యువతి బలి - Udayam
అనకాపల్లిలో అదనపు కట్నం వేధింపుల కారణంగా శ్రీవాణి (25) అనే వివాహిత సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. శ్రీవాణి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త ముకుంద విజయ్‌, అత్త సత్యవతి, మామ పైడికృష్ణపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నరసింహారావు తెలిపారు. ముగ్గురినీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...