వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఎస్ఐతో గొడవ అనంతరం అజామ్ తన బైక్కు నిప్పంటించాడు.
మంటల్లో మోటార్సైకిల్ పాక్షికంగా దగ్ధమైంది. స్థానికుల సహాయంతో పోలీసులు మంటలను ఆర్పారు.
Comments
Loading comments...

