వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్లోని భోపాల్లో శైలేంద్ర (30) అనే యువకుడు క్లాత్ షోరూమ్లో కూర్చున్న సమయంలో ఛాతీ నొప్పితో విలవిల్లాడి మృతి చెందాడు. స్నేహితుడితో కలిసి షోరూమ్కు వెళ్లిన ఆయన ట్యాబ్లెట్ వేసుకున్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు.
కేవలం 90 సెకన్లలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంటున్న వీడియో వైరల్గా మారింది. మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

