Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెండర్‌ ఖరారైనా జాప్యం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 10:06 AM తిరుపతిGeneral
టెండర్‌ ఖరారైనా జాప్యం - Udayam
తితిదే అగరబత్తీల కేంద్రానికి టెండర్‌ ఖరారైనా బోర్డు అనుమతి జాప్యంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఎస్వీ గోసంరక్షణశాలలోని ఈ కేంద్రంలో ఆలయాల్లో వినియోగించిన పూలతో అగరబత్తీలు తయారు చేసేవారు. నెలకు రూ.5 కోట్ల వ్యాపారం జరిగే ఈ కేంద్రంలో నిల్వలు అయిపోవడంతో విక్రయాలకు ఆటంకం ఏర్పడింది. ఉత్పత్తి నిలిచిపోవడంతో 149 మంది సిబ్బంది ఉపాధి కోల్పోయారు. బ్రహ్మోత్సవాల వేళ ఈ పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...