Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:24 AM తిరుపతిGeneral
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 84,179 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,644 మంది తలనీలాలు సమర్పించగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...