వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల 33వ వార్డుకు చెందిన సవారన్నకు వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ లేఖను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బుధవారం అందజేశారు. క్యాంపు కార్యాలయంలో కుటుంబసభ్యులకు లేఖ అందించారు.
సీఎం సహాయనిధి పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Loading comments...

