Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య సేవలందించేందుకు ముందే సిబ్బంది సిద్ధం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 8:11 AM హైదరాబాద్General
వైద్య సేవలందించేందుకు ముందే సిబ్బంది సిద్ధం - Udayam
రాష్ట్రంలో కొత్త ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తయ్యేనాటికి వైద్య సిబ్బంది, అత్యాధునిక పరికరాలను సిద్ధంగా ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విద్య, వైద్య రంగాలను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...