Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్ను జట్టులోకి తీసుకోవడం సరైందే: శాంసన్

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 3:33 PM జాతీయంక్రీడలు
వైభవ్ను జట్టులోకి తీసుకోవడం సరైందే: శాంసన్ - Udayam
అఫ్గాన్తో రెండో T20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శాంసన్ మ్యాచ్ అనంతరం టీమ్ మెనేజ్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'వైభవ్, అభిషేక్ నాకు కాంపిటీటర్స్ అనేది బయటి ప్రపంచానికే. కానీ మేమంతా ఒకే జట్టు. 15 ఏళ్ల వైభవ్ 700-800 రన్స్ చేశాడు. అతడు ఏదో ఒకలా జట్టులోకి రావాల్సిందే. అతడికి ఛాన్స్ ఇవ్వడం సరైందే. నేను కూడా RR కెప్టెన్గా అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా. కమ్యూనికేషన్ ముఖ్యం' అని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...