వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో 3 వికెట్లతో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత తన శరీరం ప్రస్తుతం బాగుందని తెలిపాడు.
బెంగళూరులోని సీఓఈలో చేసిన కృషి వల్లే పూర్తిగా కోలుకున్నానని నితీశ్ చెప్పాడు. ప్రస్తుతం ఎంతో ఉత్సాహంగా, ఫిట్‌గా ఉన్నానని వెల్లడించాడు.
Comments
Loading comments...

