వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబరు 15న జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
విదేశాలకు ఫ్రాంచైజీల ప్రతినిధులు వెళ్లడం వల్ల ఎదురయ్యే లాజిస్టిక్ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వేలం జరిగే నగరం ఇంకా ఖరారు కాలేదు.
Comments
Loading comments...

