Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకపై ఇంగ్లండ్‌ రికార్డు విజయం

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 10:19 AM జాతీయంక్రీడలు
శ్రీలంకపై ఇంగ్లండ్‌ రికార్డు విజయం - Udayam
శ్రీలంకతో తొలి టీ20లో ఇంగ్లండ్‌ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత 254/4 స్కోరు చేసిన ఇంగ్లండ్‌.. శ్రీలంకను 135 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ 49 బంతుల్లో 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీ20 కెరీర్‌లో తన వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.

Comments

G
Loading comments...