Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా కప్‌ ట్రోఫీలు భారత్‌కు.. బీసీసీఐ కీలక అప్‌డేట్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 12:01 PM జాతీయంక్రీడలు
ఆసియా కప్‌ ట్రోఫీలు భారత్‌కు.. బీసీసీఐ కీలక అప్‌డేట్‌ - Udayam
2025 పురుషుల, 2026 మహిళల ఆసియా కప్‌ ట్రోఫీలు త్వరలో భారత్‌కు చేరతాయని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా తెలిపారు. రెండు టోర్నీల్లోనూ భారత్‌ విజేతగా నిలిచింది. ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్‌ నఖ్వీ నుంచి ట్రోఫీలు తీసుకోకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దేశ పరిస్థితులు, ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైకియా తెలిపారు.

Comments

G
Loading comments...