Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల కోసం రూ.702 కోట్లు

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 4:36 PM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల కోసం రూ.702 కోట్లు - Udayam
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల కోసం రూ.702 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రత్యేక శిక్షణ, క్రీడాసామాగ్రి కొనుగోలు, కోచ్‌ల నియామకం వంటి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపింది. ఈ నెల 19 నుంచి జపాన్‌లో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. భారత బృందంలో 310 మంది కొత్త ఈవెంట్లలో అరంగేట్రం చేయనున్నారు.

Comments

G
Loading comments...