Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుడు చాలా బాధేసింది

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 10:18 AM జాతీయంక్రీడలు
అప్పుడు చాలా బాధేసింది - Udayam
అఫ్గానిస్థాన్‌పై రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంపై కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. వరుస విజయాలతో చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. కెప్టెన్సీలో తనకు ఆరంభం సరిగా దక్కలేదని శ్రేయస్‌ చెప్పాడు. వరుస పరాజయాలు ఎదురైనప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదని, గతాన్ని పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆస్వాదించాలని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...