Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ హాకీ టోర్నీకి పాక్‌ వస్తుందా?

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 2:56 PM జాతీయంక్రీడలు
ఏషియన్ హాకీ టోర్నీకి పాక్‌ వస్తుందా?  - Udayam
భారత్‌లో జరిగే పురుషుల ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీకి పాకిస్థాన్ వస్తుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు జరిగే టోర్నీలో పాక్ సహా ఆరు దేశాలు పాల్గొననున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత్, పాక్ మధ్య ఆంక్షలు ఉన్నప్పటికీ.. బహుళజాతి ఈవెంట్లలో పాక్ హాకీ జట్టు భారత్‌లో ఆడటంపై పరిమితులు లేవని మాన్ తెలిపారు. జలంధర్, మొహాలీ వేదికలుగా టోర్నీ జరగనుంది.

Comments

G
Loading comments...