Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

WPLకు కొత్త వేదిక

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 12:05 PM జాతీయంక్రీడలు
WPLకు కొత్త వేదిక - Udayam
వారణాసిలో కొత్తగా నిర్మించిన ఐకానిక్ స్టేడియం 2027 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ల నిర్వహణకు స్టేడియం సిద్ధమవుతోంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఇక్కడ రంజీ మ్యాచ్‌లు జరగనున్నాయి. భవిష్యత్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉందని క్రీడావర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...