Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జెంటీనా జట్టులో మెస్సీకి చోటు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 1:00 PM జాతీయంక్రీడలు
అర్జెంటీనా జట్టులో మెస్సీకి చోటు - Udayam
అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన లియోనెల్‌ మెస్సీని బెనిన్‌తో అక్టోబర్‌ 6న జరిగే మ్యాచ్‌ కోసం అర్జెంటీనా 28 మంది సభ్యుల జట్టులో ఎంపిక చేశారు. అయితే జట్టులో చేరే విషయాన్ని మెస్సీ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. మెస్సీకి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని ఏఎఫ్‌ఏ అధ్యక్షుడు క్లాడియో టాపియా తెలిపారు. 2022 ప్రపంచకప్‌ విజయంలో మెస్సీ కీలక పాత్ర పోషించగా, 2026 ప్రపంచకప్‌లో అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చాడు.

Comments

G
Loading comments...