Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్ సిరీస్‌లో జడేజా, పంత్ రీఎంట్రీ?

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:13 AM జాతీయంక్రీడలు
వెస్టిండీస్ సిరీస్‌లో జడేజా, పంత్ రీఎంట్రీ? - Udayam
వెస్టిండీస్‌తో ఈ నెల 27 నుంచి జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును BCCI ఈరోజు ఎంపిక చేయనుంది. ఏషియన్ గేమ్స్ కారణంగా T20 సెటప్‌లోని కొందరు ఆటగాళ్లు ODIలకు అందుబాటులో ఉండరు. దీంతో అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ స్థానంలో రిషభ్ పంత్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్య రీఎంట్రీకి మరికొంత సమయం పట్టనుంది.

Comments

G
Loading comments...