Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైభవంగా శ్రీవారి హనుమంత వాహన సేవ

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 12:14 PM జాతీయంGeneral
వైభవంగా శ్రీవారి హనుమంత వాహన సేవ - Udayam
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం మలయప్పస్వామికి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. కోదండ రాముడి అవతారంలో స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కళా బృందాల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి గజవాహన సేవ నిర్వహించనుండగా.. వీటి మధ్యలో స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరగనుందని టీటీడీ తెలిపింది.

Comments

G
Loading comments...