Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి కల్యాణం

Follow Udayam on Google
RAGHU Aug 09, 2026 7:48 PM శ్రీకాకుళంGeneral
వైభవంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి కల్యాణం - Udayam
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆషాఢ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని ఉషా,పద్మిని,ఛాయా సమేత సూర్యనారాయణ స్వామివారికి కల్యాణ క్రతువులు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్‌శర్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె.ఎన్‌.వి.డి.ప్రసాద్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...