వార్తలకు తిరిగి వెళ్లండి
బాలాయపల్లి మండలం అలిమేలి గ్రామ సమీపంలో కనుమ రాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి శనివారం రాత్రి వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ ఈ పల్లకి సేవ కన్నుల పండుగ నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలో తరించారు.
Comments
Loading comments...

