Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా రాధాష్టమి వేడుకలు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:31 PM విశాఖపట్నంGeneral
వైభవంగా రాధాష్టమి వేడుకలు - Udayam
విశాఖ గంభీరం హరేకృష్ణ వైకుంఠంలో శ్రీ రాధాష్టమి వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సప్తనదుల జలాలతో మహాభిషేకం చేశారు. ఆనందపురం మండలం పొడుగుపాలెం గ్రామంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగింది. భక్తులు భారీగా పాల్గొని నిమజ్జనం చేశారు.

Comments

G
Loading comments...