వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990–91 SSC పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వైభవంగా నిర్వహించారు.
చాలా ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. నాటి ప్రధానోపాధ్యాయులు సుందరాచారి, సైన్స్ టీచర్ సాంబయ్య, పీఈటీ అబ్దుల్లా ఖాన్ పాల్గొని తమ అనుభవాలను తెలిపారు.
Comments
Loading comments...

