వార్తలకు తిరిగి వెళ్లండి
బాలాయపల్లి మండలం అలిమెలి గ్రామ సమీపంలో కనుమ రాయకొండ పై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి శనివారం రాత్రి వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు.
స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి నుంచి భక్తులు పల్లకిని మోస్తూ తన భక్తిని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేడుకల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

