వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ధ్వజావరోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పి. కిషోర్, , చైర్మన్ మని నాయుడు , బోర్డు సభ్యులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

