Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవును.. ఫీల్డింగ్‌లో మెరుగులు అవసరం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:33 AM జాతీయంక్రీడలు
అవును.. ఫీల్డింగ్‌లో మెరుగులు అవసరం - Udayam
ఆసియా కప్‌ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టు.. టోర్నీలో ఫీల్డింగ్‌లో మాత్రం నిరాశపరిచింది. ఐదు మ్యాచ్‌ల్లో 13 క్యాచులను జారవిడిచినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో భారత్ తర్వాత ఇండోనేషియా ఏడు క్యాచులతో ఉంది. భారత ఫీల్డింగ్‌ వైఫల్యంపై కోచ్‌ మజుందార్‌ స్పందించారు. ఈ విభాగంలో మరింత శ్రమించి మెరుగుపడాల్సిన అవసరం ఉందని అంగీకరించారు.

Comments

G
Loading comments...