వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)పై మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తీవ్ర విమర్శలు చేశాడు. భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఉదహరిస్తూ.. ‘‘పీఎస్‌ఎల్‌కు పదేళ్లు పూర్తయ్యాయి.
కానీ, వైభవ్ వంటి సంచలన బ్యాటర్‌ను ఒక్కరినైనా పాక్ అందించిందా?’’ అని ప్రశ్నించాడు. పాక్‌లో టెస్టు క్రికెట్ బతకాలంటే క్లబ్ క్రికెట్‌ను పునరుద్ధరించాలని సూచించాడు.
Comments
Loading comments...

