వార్తలకు తిరిగి వెళ్లండి

కొరియాతో ఈ నెల 18న జరిగే డేవిస్‌కప్ పోరుకు భారత స్టార్ యుకి బాంబ్రి గాయం కారణంగా అనుమానంగా మారాడు. ప్రాక్టీస్‌లో కాలికి గాయమైందని తెలిపాడు.
గాయం చిన్నదేనని, నయమవుతోందని యుకి చెప్పాడు. డేవిస్‌కప్ నాటికి కోలుకుంటానో లేదో చూడాలని, ఆసియా క్రీడల్లో ఆడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు.
Comments
Loading comments...

