Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుతార్‌.. 131 ఏళ్ల రికార్డు సమం

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:20 AM జాతీయంక్రీడలు
సుతార్‌.. 131 ఏళ్ల రికార్డు సమం - Udayam
కౌంటీ క్రికెట్లో వార్విక్‌షైర్‌ తరఫున ఆడుతున్న మానవ్‌ సుతార్‌ గ్లామోర్గన్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో 131 ఏళ్ల క్రితం టామ్‌ హేవార్డ్‌ నెలకొల్పిన ఫస్ట్‌క్లాస్‌ రికార్డును సమం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 బంతులు వేసి ఒక వికెట్‌, రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో వార్విక్‌షైర్‌ 257 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Comments

G
Loading comments...