Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్‌దీప్‌ బౌలింగ్‌కు షేన్‌ వార్న్‌తో పోలిక

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 12:40 PM జాతీయంక్రీడలు
కుల్‌దీప్‌ బౌలింగ్‌కు షేన్‌ వార్న్‌తో పోలిక - Udayam
కౌంటీ క్రికెట్‌లో యార్క్‌షైర్‌ తరఫున ఆడుతున్న కుల్‌దీప్‌ యాదవ్‌.. ఎసెక్స్‌పై 10 వికెట్లు పడగొట్టాడు. ఓ ఓవర్‌లో అతడు వేసిన బంతి వికెట్లను పడగొట్టిన తీరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కుల్‌దీప్‌ బౌలింగ్‌ను దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌తో అభిమానులు పోలుస్తున్నారు. అతడి బంతిని చూడకుండా వదిలేయడం ప్రమాదకరమంటూ పలువురు వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...