Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్‌ ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 12:39 PM జాతీయంక్రీడలు
 జూనియర్‌ ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ - Udayam
జూనియర్‌ ఆసియా కప్‌ మహిళల హాకీలో భారత్‌ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై 5-1తో విజయం సాధించింది. ఇప్పటికే పురుషుల జట్టు కూడా ఫైనల్‌కు చేరుకుంది. చైనా-జపాన్‌ మధ్య జరిగే సెమీఫైనల్‌ విజేతతో భారత్‌ టైటిల్‌ పోరులో తలపడనుంది. గత మ్యాచ్‌లతో పోలిస్తే కొరియాతో భారత్‌కు కాస్త పోటీ ఎదురైనా.. ఆధిపత్యం ప్రదర్శించింది.

Comments

G
Loading comments...