Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో మ్యాచ్‌ కోసం సిద్ధంగా ఉన్నాం: జపాన్‌ కెప్టెన్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:10 AM జాతీయంక్రీడలు
 భారత్‌తో మ్యాచ్‌ కోసం సిద్ధంగా ఉన్నాం: జపాన్‌ కెప్టెన్‌ - Udayam
భారత్‌తో సెప్టెంబరు 22న జరిగే టీ20 మ్యాచ్‌ కోసం జపాన్‌ జట్టు సిద్ధమవుతోంది. టీమ్‌ఇండియాతో జపాన్‌ తొలిసారి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటికే మ్యాచ్‌ టికెట్లన్నీ అమ్ముడైనట్లు జపాన్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. మ్యాచ్‌పై జపాన్‌ కెప్టెన్‌ కెండెల్‌ కడోవాకి ఫ్లెమింగ్‌ పీటీఐతో మాట్లాడారు. భారత్‌తో మ్యాచ్‌ను ప్రత్యేకంగా భావిస్తున్నామని, తమ జట్టు సత్తాను చూపించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...