Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజ్వాన్‌, ఇమాముల్‌ హక్‌లను విచారించిన ఎన్‌సీసీఐఏ

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:38 AM జాతీయంక్రీడలు
రిజ్వాన్‌, ఇమాముల్‌ హక్‌లను విచారించిన ఎన్‌సీసీఐఏ - Udayam
రిజ్వాన్‌, ఇమాముల్‌ హక్‌లను ఎన్‌సీసీఐఏ అధికారులు నాలుగు గంటలపాటు విచారించినట్లు సమాచారం. ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి స్వదేశానికి వచ్చిన వీరిపై డ్రెస్సింగ్‌ రూం సమాచారాన్ని బయటకు పంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అనుమానాలతో వారి మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...