వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎస్‌ఎల్, పాక్ దేశవాళీ క్రికెట్ వ్యవస్థపై మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ విమర్శలు చేశారు. భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని ఉదహరిస్తూ.. అతడిలాంటి ఆటగాడిని పాక్ క్రికెట్ అందించిందా? అని ప్రశ్నించారు.
ఐపీఎల్, పీఎస్‌ఎల్‌ను పోలుస్తూ పాక్ క్రికెట్ వ్యవస్థపై అక్రమ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఐపీఎల్ ద్వారా వైభవ్ వెలుగులోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
Comments
Loading comments...

