Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో షెల్టన్‌, జ్వెరెవ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 12:35 PM జాతీయంక్రీడలు
యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో షెల్టన్‌, జ్వెరెవ్‌ - Udayam
యూఎస్‌ ఓపెన్‌ 2026 పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌కు బెన్‌ షెల్టన్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ చేరుకున్నారు. సెమీస్‌లో షెల్టన్‌ 4-6, 6-3, 6-3, 7-5తో టియాఫోపై విజయం సాధించాడు. మరో సెమీస్‌లో జ్వెరెవ్‌ 6-3, 7-6, 7-6తో కచనోవ్‌ను ఓడించాడు. ఆరేళ్ల తర్వాత యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన జ్వెరెవ్‌.. ఆదివారం షెల్టన్‌తో తలపడనున్నాడు.

Comments

G
Loading comments...