వార్తలకు తిరిగి వెళ్లండి

లద్దాఖ్ సిల్క్ రూట్ మారథాన్ ఆల్ట్రా టైటిల్‌ను స్థానిక అథ్లెట్ నవాంగ్ టిసెరింగ్ గెలుచుకున్నాడు. 122 కి.మీ. రేసును 12 గంటల 12 నిమిషాల 18 సెకన్లలో పూర్తి చేశాడు. రాజస్థాన్‌కు చెందిన సూరజ్ మీనా రెండో స్థానంలో నిలిచాడు.
ఫ్రాన్స్‌లో జరిగిన యూటీఎంబీ రేసులో పాల్గొన్న అనుభవం ఈ మారథాన్‌లో తనకు ఉపయోగపడిందని నవాంగ్ తెలిపారు. లద్దాఖ్ మారథాన్‌లో పరుగెత్తడం తనకు సులభంగా అనిపించిందన్నారు.
Comments
Loading comments...

