Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌పై విజయం.. ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంక

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:07 AM జాతీయంక్రీడలు
పాకిస్థాన్‌పై విజయం.. ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంక - Udayam
మహిళల ఆసియా కప్‌ టీ20 ఫైనల్‌కు శ్రీలంక చేరింది. శుక్రవారం సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 131 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్షిత సమరవిక్రమ 36, కవీశా దిల్హరి 33 పరుగులతో రాణించారు. ఫాతిమా సనా 47 పరుగులతో పాటు 4 వికెట్లు తీశారు. సెప్టెంబరు 13న జరిగే ఫైనల్లో శ్రీలంక.. భారత్‌తో తలపడనుంది.

Comments

G
Loading comments...