వార్తలకు తిరిగి వెళ్లండి

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో బిహార్ సంచలనం సృష్టించింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీని 2 వికెట్ల తేడాతో ఓడించింది. 225 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. ఆయుష్ లోహరుకా (50), బిపిన్ సౌరభ్ (49) రాణించగా, చివర్లో మయాంక్ కుమార్ (24 నాటౌట్), ప్రశాంత్ సింగ్ (13 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు.
ఢిల్లీ తరఫున యశ్ ధుల్ 125 పరుగులతో మెరిశాడు.
Comments
Loading comments...

