Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేకేఆర్‌లో 22.5 శాతం వాటా విక్రయం

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 2:21 PM జాతీయంక్రీడలు
కేకేఆర్‌లో 22.5 శాతం వాటా విక్రయం - Udayam
కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని జయ్ మెహతా తన వాటాలో సగం విక్రయించినట్లు సమాచారం. జూహీ చావ్లా భర్త అయిన ఆయనకు కేకేఆర్‌లో 45 శాతం వాటా ఉండగా.. అందులో 22.5 శాతాన్ని అమెరికాకు చెందిన అరెస్ మేనేజ్‌మెంట్‌కు 400 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.3,737 కోట్లు) విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ ఆమోదం తప్పనిసరి. ఈ ఒప్పందం విలువలో ఐదు శాతం బీసీసీఐకి దక్కనుంది.

Comments

G
Loading comments...