వార్తలకు తిరిగి వెళ్లండి

2023 ఐపీఎల్‌లో సీఎస్కే ఆటగాడొకరు ధోనీతో దురుసుగా ప్రవర్తించి, దూషించాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. ఆ ఆటగాడిని జట్టు నుంచి తొలగించాలని సహచరులు సూచించినా ధోనీ అంగీకరించలేదట.
వ్యక్తిగత అహం కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించి అతడిని కొనసాగించాడని చోప్రా తెలిపాడు. అయితే ఆ ఆటగాడి పేరును వెల్లడించలేదు.
Comments
Loading comments...

