Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరంగేట్రంలోనే అదరగొట్టిన అర్ష్‌దీప్

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 2:47 PM జాతీయంక్రీడలు
అరంగేట్రంలోనే అదరగొట్టిన అర్ష్‌దీప్ - Udayam
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 12 స్థానాలు ఎగబాకి బౌలర్ల జాబితాలో సంయుక్తంగా 19వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ టామ్ బాంటన్ ఆస్ట్రేలియాపై సెంచరీతో 34 స్థానాలు మెరుగుపరుచుకుని 13వ ర్యాంకుకు చేరాడు.

Comments

G
Loading comments...