Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జున్, ప్రజ్ఞానందకు విజయాలు

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 2:26 PM జాతీయంక్రీడలు
అర్జున్, ప్రజ్ఞానందకు విజయాలు - Udayam
బుడాపెస్ట్‌లో జరుగుతున్న టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఎరిగైసి, ఆర్. ప్రజ్ఞానంద విజయం సాధించారు. అర్జున్ 11.5-8.5తో నెదర్లాండ్స్‌కు చెందిన జోర్డెన్ వాన్ ఫోరెస్ట్‌ను ఓడించాడు. ప్రజ్ఞానంద 1-3తో వెనుకబడినప్పటికీ పుంజుకుని నొడిర్బెక్ అబ్దుసత్తోరోవ్‌పై 11-9తో గెలిచాడు.

Comments

G
Loading comments...