వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్-17 ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌లో భారత ఆటగాళ్లపై పాలస్తీనా ప్లేయర్లు దురుసుగా ప్రవర్తించారు. భారత కెప్టెన్ దల్లాల్‌మౌన్ గాంగ్టెను ఉద్దేశించి ఓ ఆటగాడు వివాదాస్పద సంజ్ఞలు చేశాడు.
దీనిపై జాతి వివక్ష ఆరోపణలతో భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఏఎఫ్‌సీకి ఫిర్యాదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 4-1తో గెలిచింది.
Comments
Loading comments...

