Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ వివాదం

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 2:29 PM జాతీయంక్రీడలు
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ వివాదం - Udayam
టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టూర్‌లో నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ వివాదంలో చిక్కుకున్నాడు. కజకిస్థాన్‌కు చెందిన బిబిసారా అస్సౌబయేవాపై తొలి రోజు మ్యాచ్‌లో 11.5-8.5తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఫాస్ట్ క్లాసిక్ గేమ్ ఆడకుండా వాకోవర్ ఇచ్చాడు. దీంతో ప్రత్యర్థికి 8 పాయింట్లు లభించాయి.

Comments

G
Loading comments...