Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి టెస్టులో జట్టుపై లాథమ్ కీలక ప్రకటన

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 3:50 PM జాతీయంక్రీడలు
తొలి టెస్టులో జట్టుపై లాథమ్ కీలక ప్రకటన - Udayam
భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో ముగ్గురు పేసర్లు, ఒక బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగుతామని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ వెల్లడించాడు. మాట్ హెన్రీ ఫిట్‌గా ఉన్నాడని, కైల్ జేమీసన్ కూడా మంచి సాధన చేస్తున్నాడని తెలిపాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల గురించి ఆలోచించకుండా తమదైన శైలిలో ఆడటమే లక్ష్యమని లాథమ్ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...