వార్తలకు తిరిగి వెళ్లండి

2018 బాల్ టాంపరింగ్ శాండ్‌పేపర్ వివాదంపై అప్పటి ఆటగాళ్ల వాంగ్మూలాలను మరోసారి వింటామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. విచారణ సరిగా జరగలేదన్న ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
స్వతంత్ర సంస్థ ద్వారా పారదర్శకంగా విచారణ జరిపిస్తామని సీఏ చీఫ్ టాడ్ గ్రీన్‌బెర్గ్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఖవాజా స్వాగతించాడు.
Comments
Loading comments...

