Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా పోరు ఉత్కంఠ

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 1:21 PM జాతీయంక్రీడలు
బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా పోరు ఉత్కంఠ - Udayam
జొహన్నెస్‌బర్గ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటకు దక్షిణాఫ్రికా 386/7 స్కోరుతో బరిలోకి దిగనుంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 400 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా ఇంకా 14 పరుగులు వెనుకంజలో ఉంది. రయాన్ రికెల్టన్ 56 పరుగులతో క్రీజులో ఉండగా, కగిసో రబాడా 5 పరుగులతో అజేయంగా ఉన్నాడు. వర్షం కారణంగా మూడో రోజు చివరి రెండు సెషన్లు రద్దయ్యాయి.

Comments

G
Loading comments...