వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీకి ప్రస్తుత, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ధోనీతో మైదానంలో, బయట పంచుకున్న జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయని రోహిత్ శర్మ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
ఐపీఎల్ విజయాల్లో ధోనీ కీలక పాత్ర పోషించాడని రాజీవ్ శుక్లా ప్రశంసించగా, భారత క్రికెట్‌కు అతడి సేవలు మరువలేనివని రషీద్ లతీఫ్ కొనియాడాడు.
Comments
Loading comments...

